సైబర్ సిటీ న్యూస్ - తెలంగాణ / : సైబర్ సిటీ న్యూస్: ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పోటెత్తింది. ఐటి కారడానికి వచ్చే నలుదిక్కుల రోడ్లు గ్రేట్ లాక్ అయ్యాయి. ఎటు చూసినా కిలో మీటర్ల పొడవునా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కార్యాలయాలకు వెళ్లే ఐటీ ఉద్యోగులు ఆలస్యంగా చేరుకున్నారు. అడుగడుగునా టాపిక్ పోలీసులు శ్రమించిన జామ్ మాత్రం తప్పలేదు. మంగళవారం అధికారికి వచ్చే అన్ని రోడ్లు వాహనాల సంద్రంగా మారాయి.
ఆర్ ఓ బి నుంచి సైబర్ టవర్ వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బయోడేటా డైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా వరకు టాపిక్స్ పంపించి పోయింది. కొండాపూర్ ఆర్టిఏ ఆఫీస్ నుంచి రాడిసన్ హోటల్ వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నాన్నకు ప్రేమ కూడా జంక్షన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు ట్రాఫిక్ జామ్ నెలకు ఉంది. మల్కంచెరువు నుంచి ఖాజా గూడా జంక్షన్ వరకు రాకపోకలు నిలిచిపోయాయి. మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు చక్కదిద్దిన మధ్యాహ్నం ఒంటిగంట వరకు ట్రాఫిక్ జాం తప్పలేదు. హైబ్రిడ్ విధానంతో... అవస్థలు కోవిడ్ సమయం లో ఐటీ కంపెనీలు తమ కార్యక్రమాలను కొనసాగించేందుకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని అమలులోకి తెచ్చింది. దీంతో ఇళ్ళనుంచే ఉద్యోగులు పూర్తిస్థాయిలో విధులు నిర్వహించారు. కోవిడ్ అనంతరం కొన్ని కంపెనీలు కార్యాలయం నుంచి ఐటి ఉద్యోగులు విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. వర్క్ ఫ్రం హోం విధానానికి అలవాటు పడ్డ అయితే ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో హైబ్రిడ్ విధానాన్ని అమలులోకి తెచ్చాయి. ప్రతి సోమ, మంగళ, బుధవారాల్లో ఐటి ఉద్యోగులు తప్పనిసరిగా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా షిఫ్ట్ విధానం లేకపోవడంతో ఉదయం సమయంలోనే ఆఫీస్కి వెళ్లేందుకు ఐటి ఉద్యోగులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్ లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఐటీ కంపెనీలో షిఫ్ట్ విధానాన్ని అమలు చేస్తేనే టాపిక్ సమస్య కొంతమేరకు తగ్గే అవకాశం ఉంది.
NagAdmin