సైబర్ సిటీ న్యూస్ - జాతీయం / పశ్చిమగోదావరి : సైబర్ సిటీ న్యూస్ (హైదరాబాద్): కరూర్ తొక్కిసలాట కేసును సిబిఐ కి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల్లో జారీ చేసింది. సోమవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం పక్షపాతరహిత విచారణ అనేది పౌరుల హక్కని వ్యాఖ్యానించింది.
కరూర్ తొక్కిసలాట కేసులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యులకు ఏర్పాటు చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుపై టీవీకి అధినేత సిబిఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 27న కరూర్ లో నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మృతి చెందిన విషయం తెలిసింది.
NagAdmin