సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలు లో బుల్లెట్ కలకలం రేపింది. బాలుడు మెట్రో రైలులో ప్రయాణించి బుల్లెట్ తో పట్టుకోవడంతో కూకట్పల్లి పోలీసులు విచారిస్తున్నారు.
మూసాపేట్ లోని మెట్రో రైల్ స్టేషన్లో ఓ బాలుడు ప్రయాణించేందుకు వచ్చాడు. మెట్రో భద్రత సిబ్బంది బాలుడిని తనిఖీ చేశారు. అతని వద్ద ఏదో అనుమానపు వస్తూ ఉన్నట్టుగా బీఫ్ సౌండ్ వచ్చింది దీంతో అందరూ అలర్ట్ అయ్యారు. బాలుడు వద్ద 9 ఎం ఎం బుల్లెట్టు ఉన్నట్లు గుర్తించి కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుడు తో పాటు తల్లిదండ్రులను పోలీసులు
Cyber City NewsAdmin