సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / హైదరాబాద్ : ఇటీవల అమెరికాలో దుండగుడి కాల్పుల్లో దుర్మరణం పాలైన పోలే చంద్రశేఖర్ మృతదేహానికి శనివారం బీఎన్ రెడ్డి డివిజన్ టీచర్స్ కాలనీలోని ఆయన స్వగృహంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని, అధైర్య పడ్డొద్దంటూ భరోసానిచ్చారు.
ఇటీవల అమెరికాలో దుండగుడి కాల్పుల్లో దుర్మరణం పాలైన పోలే చంద్రశేఖర్ మృతదేహానికి శనివారం బీఎన్ రెడ్డి డివిజన్ టీచర్స్ కాలనీలోని ఆయన స్వగృహంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని, అధైర్య పడ్డొద్దంటూ భరోసానిచ్చారు.
NagAdmin