సైబర్ సిటీ న్యూస్ - క్రైమ్ / కర్నూలు : హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ ను ఢీకొట్టడంతో కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ డీజిల్ ట్యాంకర్ కు తగలడంతో వంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది. గురువారం రాత్రి తొమ్మిది గంటల 45 నిమిషాలకు హైదరాబాదు నుంచి బెంగళూరుకు ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. చిన్నటేకూరు వద్ద తెల్లవారుజామున మూడున్నర గంటలకు ప్రమాదం జరిగింది. మంటలను గమనించిన డ్రైవర్ మరో డ్రైవర్ను నిద్రలేపి ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే మంటలు బస్సు మొత్తాన్ని ఆవరించాయి .
హైదరాబాదు నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ ను ఢీకొట్టడంతో కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ డీజిల్ ట్యాంకర్ కు తగలడంతో వంటలు వ్యాపించినట్టు తెలుస్తుంది. గురువారం రాత్రి తొమ్మిది గంటల 45 నిమిషాలకు హైదరాబాదు నుంచి బెంగళూరుకు ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. చిన్నటేకూరు వద్ద తెల్లవారుజామున మూడున్నర గంటలకు ప్రమాదం జరిగింది. మంటలను గమనించిన డ్రైవర్ మరో డ్రైవర్ను నిద్రలేపి ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే మంటలు బస్సు మొత్తాన్ని ఆవరించాయి . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సిఎస్, డిజిపిని ఆదేశించారు.
Cyber City NewsAdmin