సైబర్ సిటీ న్యూస్ - స్థానికం / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 81 మంది నామినేషన్లకు రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలిపారు. 240 నామినేషన్లను తిరస్కరించారు.
రికార్డ్ స్థాయిలో నామినేషన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో 321 మంది నామినేషన్లు దాఖలు చేశారు. త్రిబుల్ ఆర్ బాధితులు. ఫార్మాసిటీ బాధితులు, మాల మహానాడు నాయకులు నామినేషన్లు వేశారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముంగియడంతో ప్రధాన పార్టీలు అసమధ నేతల ఉపసంహరణ పై దృష్టి సారించాయి.
Cyber City NewsAdmin